Operation 2019 | Reviews | Photos | Videos and More
Operation 2019

Operation 2019

Rate this
  • Release Date: 01 Dec 2018
  • Language: Telugu

Reviews

1

123Telugu

4.5/10

Srikanth is the backbone of the film and does a commendable job as the shrewd politician. He gives one of the best performances in his career and carries the film on his shoulders.

The plot chosen by director Karanam Babji is good but his execution is below par. He starts off the film on an interesting note and sets the tempo of the political thriller aptly. 

On the whole, Operation 2019 is an insipid political drama which lacks basic punch in the proceedings. Boring narration, unengaging twists and shoddy screenplay bring this film down in no time. 

Read more

1

123Telugu

4.5/10

శ్రీకాంత్ తన నటనతో సినిమా ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. ఆద్యంతం సీరియస్ గా వుంటూ తన నుండి బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలను కొని ఈ కథను రాసుకున్న దర్శకుడు కరణం బాబ్జీ దాన్ని తెర మీద కు తీసుకురావడంలో పూర్తిగా తడబడ్డాడు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ ఆపరేషన్ 2019 మెప్పించలేకపోయింది.

Read more